సేంద్రియ వ్యవసాయం పై online శిక్షణ  7th -13th , జూలై, 2020

Post by ramoo 20 Comments
Map Unavailable

Date/Time
Date(s) - 07/07/2020 - 13/07/2020
9:30 am - 12:30 pm

Categories


కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం (NCOF), ప్రాంతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం, నాగపూర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, గ్రామీన్ అకాడమీ, హైదరాబాద్, ల ద్వారా సేంద్రియ వ్యవసాయం పై శిక్షణ ఇవ్వబడుతుంది.

జూలై  7-13 వరకు ఈ శిక్షణ ఏడు రోజుల పాటు వుంటుంది. రోజు ఉదయం 10.00 గంటల నుండి 1.00 వరకు (మూడు గంటల పాటు) జూమ్ లో జరుగుతాయి. ఎంపికైన అభ్యర్ధులు వారి ఇంట్లో నుంచే శిక్షణ లో చేరవచ్చు. తమ మొబైల్ ఫోన్ లో కాని, కంప్యూటర్ లో కాని జూమ్ అప్లికేషను డౌన్లోడ్ చేసుకోవాలి.

అర్హత:  ఈ శిక్షణ లో చేరటానికి కనీసం ఇంటర్మీడియట్ లేదా ప్లస్ 2 పాస్ అయి వుండాలి. గ్రామీణ యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 100 మంది అభ్యర్ధులను ఎంపిక చేసుకోవటం జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషను ApplicationFormForTraining లేదా , online లో వివరాలు నింపవచ్చు.

అధిక సమాచారం కోసం 08500683300 కాని 9000005840 కానీ కాల్ చేయండి లేదా csa@csa-india.org email చేయండి

Comment (20)

Avatar
K.srinivasa rao
July 3, 2020 Reply

I am interested

Avatar
A PRASADARAO
July 3, 2020 Reply

Iam interested

Avatar
Jadhav Gajender
July 3, 2020 Reply

J. Gajender i am interested

Avatar
B.Srinivas Reddy
July 3, 2020 Reply

I would like to participate.

Avatar
B.Srinivas Reddy
July 3, 2020 Reply

May I participate..

Avatar

Iam interested..

Avatar
Vinaykumar sadu
July 4, 2020 Reply

I’m interested
Call me
+91 7207272794

Avatar
Belkoni Ravi Patel
July 4, 2020 Reply

I’m farmer ,sowing this crops paddy,soyabean,kandhi,

Avatar
Srihari Goli
July 5, 2020 Reply

I am a farmer

Avatar

I’m interested

Avatar

This is so interesting and it may be useful for growing household regular crop in a perfect way

Avatar
C.MALLIKARJUNA
July 5, 2020 Reply

I am interested

Avatar
C.MALLIKARJUNA
July 5, 2020 Reply

I’m interested

Avatar
Raveendra J
July 5, 2020 Reply

I am interested

Avatar
Ankamwar saikrishna
July 5, 2020 Reply

I’m interested agriculture

Avatar

I am interested

Avatar
Marthi Gokul Sai
July 6, 2020 Reply

I am very much interested in agriculture field

Avatar
Yaram Hemanth kumar
July 8, 2020 Reply

I need a job sir

Avatar
Yaram Hemanth kumar
July 8, 2020 Reply

I need a job sir call me on 9346299582

Avatar
Ankamwar saikrishna
July 13, 2020 Reply

I’m intrested

Leave a Reply